భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి ముందుకు సాగుతుంది. 2023 నాటికి దేశంలోని ఈవీ రంగంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ సంభావ్యత రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ వార్త నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 4 లక్షల…
Hospitality and Tourism Sector: హాస్పిటాలిటీ, టూరిజం రంగం రాబోవు 5 నుండి 7 సంవత్సరాలలో 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం మద్దతు ఇస్తే ఈ టార్గెట్ ను సులభంగా చేరుకోవచ్చని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఏఐ) సోమవారం తెలిపింది.