భారత ప్రధాని నరేంద్ర మోడీ కారును అప్‌గ్రేడ్ చేస్తున్నారు.. మెర్సిడెస్-మేబ్యాక్ S 650 కారులో ప్రయాణం చేయనున్నారు ప్రధాని.. రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్‌కు రేంజ్ మార్చారు. సెక్యూరిటీ రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుండగా.. బుల్లెట్లు, పేలుళ్లు సంభవించినా సురక్షితంగా ఉండేలా ఈ కారును డిజైన్ చేశారట.. ఇక, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు పైమాటేనని… రెండు మీటర్ల దూరంలో 15కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగినా..…