కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రకాల ఎంట్రన్స్ లు, పరీక్షలు వాయిదాపడ్డాయి. తాజాగా నీట్ ఎండీఎస్-2022 పరీక్షను 4-6 వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల మార్చి 31, 2022 లోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన బీడీఎస్ విద్యార్థులకు నీట్ ఎండీఎస్ పరీక్ష రాయడానికి అర్హత లభిస్తుంది. కొవిడ్ నేపథ్యంలో దంత వైద్య విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో…