పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..…