Operation: సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తుంది. కానీ అది సినిమా అని జనాలు మర్చిపోతున్నారు. సినిమాల్లో లాగా చేయాలన్న తాపత్రయంలో కొన్ని సార్లు వాళ్ల ప్రాణాలపైకి తెచ్చుకోవడంతో పాటు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.
Video call delivery: త్రీ ఇడియట్స్ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో అమీర్ ఖాన్ వీడియో కాన్ఫరెన్స్ సాయంతో ఓ మహిళకు డెలివరీ చేసే సీన్ పెద్ద హిట్.