Avatar Ticket Prices: విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్- ద వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న జనం ముందు నిలువనుంది. మన దేశంలోనూ ‘అవతార్-2’పై ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు పాతిక రోజులు ముందుగానే మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో మంగళవారం (నవంబర్ 22) నుండి అడ్వాన్స్ బుకింగ్…