ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూసిన వారు ఎవరూ కూడా సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. త్రీడీ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని విజువల్స్ అదిరిపోయాయి అని కామెంట్లు కూడా చేస్తున్నారు.2డీలో నాసిరకం థియేటర్ లో ఈ సినిమాను చూసిన వాళ్లు మాత్రం ఈ సినిమా మరీ అంత గొప్పగా ఏమి లేదని లేదని చెబుతున్నారు. అయితే ఆదిపురుష్ ను అద్భుతమైన విజువల్స్ తో చూడాలని భావించే వాళ్లకు మాత్రం త్రీడీ మంచి ఆప్షన్ అని…
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే వచ్చింది. అయితే… ‘బెల్ బాటమ్’ విషయంలో ‘అంతకుమించి..’ అంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న త్రీడీలోనూ రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్ సన్నాహాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ సరసన వాణీ కపూర్, లారాదత్త, హుమా ఖురేషీ…