Aadhipurush : ఆదిపురుష్ సినిమా ను త్రీడి లోనే చూడాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూసిన వారు ఎవరూ కూడా సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. త్రీడీ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని విజువల్స్ అదిరిపోయాయి అని కామెంట్లు కూడా చేస్తున్నారు.2డీలో నాసిరకం థియేటర్ లో ఈ సినిమాను చూసిన వాళ్లు మాత్రం ఈ సినిమా మరీ అంత గొప్పగా ఏమి లేదని లేదని చెబుతున్నారు. అయితే ఆదిపురుష్ ను అద్భుతమైన విజువల్స్ తో చూడాలని భావించే వాళ్లకు మాత్రం త్రీడీ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలలో త్రీడీలో విడుదలైన సినిమాలలో త్రీడీ షాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఆదిపురుష్ మూవీలో మాత్రం త్రీడీ షాట్స్, విజువల్స్ ప్రేక్షకులు కోరుకున్న దాని కంటే కూడా బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.ఆదిపురుష్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరచదని చెప్పవచ్చు. ఫ్యామిలీ తో సినిమా చూసేవాళ్లకు త్రీడీ మంచి ఆప్షన్ అవుతుంది.
అయితే రామాయణం ను ఇదివరకు చూసిన దాని కంటే కొత్తగా చూడాలని భావించేవాళ్లకు మాత్రం ఆదిపురుష్ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. భవిష్యత్తు తరాలకు కూడా నచ్చాలనే ఆలోచనతో ఓం రౌత్ కథలో కొన్ని మార్పులు చేశారని కొంతమంది అయితే చెబుతున్నారు. ఆదిపురుష్ సినిమా పై గతంలో కూడా ట్రోల్స్ చాలానే వచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ట్రోల్స్ వస్తాయి. సినిమాను సినిమా పరిధిలోనే చూడాలి తప్ప ఎలాంటి మత విద్వేషాలు చేయకూడదు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది అని అభిమానులు ఆదిపురుష్ నుంచి ఏం కోరుకుంటారో సినిమా అచ్చం అలానే ఉంది. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులు తక్కువ కావడం వల్ల కొంతమందికి మాత్రం డబ్బింగ్ సినిమా చూసిన భావన అయితే కలుగుతుంది. ఓవర్ ఆల్ గా సినిమా ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ని విజువల్స్ చాలా అద్భుతంగా వున్నాయి అని మెజారిటీ ప్రేకక్షకులు చెప్పుకొచ్చారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?