300 Years Old Idols Recovered in tamil nadu: ఎంతో విలువైన, అరుదైన దేవతా విగ్రహాలు తమిళనాడులో ఓ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఐడల్ వింగ్ పోలీసులు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలు దాదాపు 300 ఏళ్ల పాతవని గుర్తించారు. చెన్నైలో ఉంటున్న ఓ వ్యక్తి పురానత విగ్రహాలను ఉన్నాయనే రహస్య సమాచారంతో తమిళనాడు పోలీస్ అధికారులు విచారణ ప్రారంభ