అదానీ గ్రూప్ పవర్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా సొంతం చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ తాజాగా హల్వాద్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూట్ క్లీయర్ చేసుకున్నారు.
సినిమా విడుదలైన తర్వాత కథ వేరు! కానీ మూవీ రిలీజ్ కు ముందే సంచలన విజయాన్ని అందుకొంది ‘లవ్ స్టోరీ’లోని సారంగ దరియా సాంగ్! రోజు రోజుకూ ఈ సాంగ్ లిరికల్ వీడియో వీక్షకుల సంఖ్య సోషల్ మీడియాలో పెరిగిపోతూ ఉంది. ఇప్పటి వరకూ దీనికి 300 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. ఓ లిరికల్ వీడియో అతి తక్కువ సమయంలో ఇంత ఆదరణ �