నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ పూర్తిగా బంద్ కాబోతున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ డిమాండ్స్ కు ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్ లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది ఫిలిం ఫెడరేషన్. ఫిలిం ఫెడరేషన్ కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతలకు చెందిన సినిమాల షూటింగ్స్ కుడా బంద్ ప్రకటించారు. శుక్రవారమే ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశం. నేటి నుంచి షూటింగ్స్ఎ క్కడిక్కక్కడే నిలచిపోనున్నాయి. నిర్మాతల పెట్టిన కండిషన్స్…