మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధా పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సివుండగా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్…