భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 69 పరుగులతో ఉన్న భారత జట్టు ఈరోజు 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లెర్ ఇచ్చింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో మయాంక్ అర్ధశతకంతో రాణించాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు వేగంగా అదే ప్రయత్నంలో వికెట్లు త్వరగా ఇచ్చేసారు. చివర్లో అక్షర్ పటేల్ కేవలం 26 బంతుల్లో 41 పరుగులు…