ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపికబురును అందించింది. పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు మొదటి వారంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతులు చాలా కాలంగా 20వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దాని తేదీ అధికారికంగా నిర్ణయించారు. Also Read:Minister Nimmala Ramanaidu: పోలవరంపై సమీక్ష.. డయాఫ్రమ్ వాల్…