Starlink: జెట్ స్పీడ్‌తో దూసుకుపోయే విమానాల్లో ఇంటర్నెట్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టడానికి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎంట్రీ ఇస్తోంది. విమాన ప్రయాణంలో భాగంగా 30 వేల అడుగుల ఎత్తులో కూడా భూమిపై లాంటి వేగంతో నెట్ అందించడం స్టార్లింక్ ప్రధాన లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై విమానాల్లో నెమ్మదైన ఇంటర్నెట్‌కు చెక్ పెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధ ఏర్‌లైన్స్‌లో 13 సంస్థలు తమ ఫ్లీట్‌లో స్టార్లింక్ వై–ఫై వ్యవస్థను…