ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. బైకులు, స్కూటర్లు, కార్లు హైటెక్ ఫీచర్లతో వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. తాజాగా భారతీయ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే కంపెనీ స్కూటర్‌లో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. అంతేకాకుండా సింపుల్ వన్ అల్ట్రాను కూడా ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400…