బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. శనివారం పుట్టిన రోజు జరుపుకున్న సుహానా తాజాగా ఆదివారం ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే… ఆమె స్నేహితులు, షారుఖ్ ఖాన్ అభిమానులు, చిత్రసీమలోని వివిధ శాఖలకు చెందిన వారూ సుహానాను అభినందనలతో ముంచెత్తడం ప్రారంభించారు. సుహానా తన లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేస్తూ కేవలం ‘ట్వంటీవన్’ అనే పదమే రాసింది. ఇక అంతే అనన్యాపాండేను మొదలు…