2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో అందరూ గ్రాండ్ పార్టీలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సోషల్ మీడియా రీల్స్ నుంచి యూట్యూబ్ వరకు రికార్డులు సృష్టించిన పాటలు మీ పార్టీలో డీజే బాక్సులను షేక్ చేయలనుకుంటున్నారా.. అయితే 2025లో ఊపు ఊపిన పాటలు మీకోసం. ముందుగా వాటిలో మొదటిది ‘సైయారా’ టైటిల్ సాంగ్. బాలీవుడ్ నుంచి గ్లోబల్ లెవల్‌లో హిట్ అయిన ఈ సాంగ్.. స్పాటిఫై టాప్ 50లో చోటు దక్కించుకుని 59 కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.…