Ashleigh Gardner Won Belinda Clark Award in Cricket Australia Awards 2024: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అవార్డులను అందించింది. ఆస్ట్రేలియా బోర్డు అందించే అత్యుత్తమైన అవార్డ్ అయిన ‘అలెన్ బోర్డర్ మెడల్’ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు దక్కింది. గతేడాది ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ టైటిళ్లు (ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్) అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బదులు మార్ష్‌కు ఈ అవార్డు దక్కడం…
Ellyse Perry Stuns Fans in Mint Green Dress at Cricket Australia Awards 2024: ఎల్లీస్ పెర్రీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ పెర్రీ తన ఆటతోనే కాదు అందంతోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్నారు. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పెర్రీకి సోషల్ మీడియాలోనూ యమ క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.3 మిలియన్స్ ఫాలోవర్స్ పెర్రీ సొంతం.…