తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల నుంచి, పలు దేశాల నుంచి ఆహ్వానాలు అందుకున్నారు. ప్రతిష్టాత్మక సంస్థల ఆహ్వానాలు అందుకుని.. వారి కోరిక మేరకు వివిధ చర్చల్లో పాల్గొన్నారు.. తాజాగా. ఆయనకు కజకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజిటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సుకు రావాలంటూ ఆయనను ఆహ్వానించారు.. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సు జరగబోతోంది… ఈ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని…