ఏపీలో బార్ ఓనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో బార్ లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 తేదీ వరకూ లైసెన్సుల గడువు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత బార్ లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు�