కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మళ్లీ వస్తాయేమో అన్న భయం ప్రజల్లో పెరిగింది. దీంతో కుటుంబ భద్రత కోసం వివిధ రకాల బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనేక ఇన్సూరెన్స్ సంస్థలు కొత్త పథకాలను ప్రవేశపెడుతుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా పలు ఆరోగ్య బీమా స్కీంలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది. కరోనా తర్వాత తమతో…