మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. రోడ్డుపై ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్ళుగా మారిపోతున్నారు. తాజాగా ఒక బాలికపై 18 మంది సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన కజికిస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన జరిగి ఐదునెలలు అవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినాట్లు ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది. వివరాలలోకి వెళితే.. కజికిస్థాన్…