సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తరాలుగా ఆయన స్థానం అలాగే ఉంది. అతని బీట్ చేసిన వారు లేరు. ఇళయరాజా మ్యూజిక్ లో ఒక పాట వచ్చింది అంటే శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయినట్లే. పాత తరం నుండి నేటి డిజిటల్ జనరేషన్ వరకు ఆయన ఫ్యాన్ బేస్ అలాగే ఉంది. ఇక ఇప్పటి వరకు 1500 కు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన,…