Jagdeep Dhankhar Takes Oath As Vice President: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కొత్తగా ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం…
Jagdeep Dhankhar will take oath as the Vice President: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కొత్తగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌కర్ చేత గురువారం ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరుపున పోటీ చేసి ధన్ కర్, యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించారు.