సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన సంగీతం అందించారు అంటే ఆ సినిమా 90 శాతం కన్ఫార్మ్ హిట్టు అయినట్లే. ఎందుకంటే ఆయన సంగీతం కోసం, ఆయన పాటల కోసం ప్రజలు థియేటర్లకు క్యూ కట్టేవారు. హీరో హీరోయిన్ లతో పాటుగా పోస్టర్ మీద ఇళయరాజా ఫోటో కూడా వేసేవారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఇళయరాజా మార్చి 8న లండన్ లో భారీ ‘సింఫోనీ’ నిర్వహించిన విషయం…