Drugs Positive For Sharks: తాజాగా సొరచేపలకు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయా అంశంగా మారింది. బ్రెజిల్ దేశ ఆగ్నేయ తీరంలోని 13 సొరచేపలకు డ్రగ్స్ (కొకైన్) పాజిటివ్ వచ్చిందని ఆ దేశ సైంటిస్టులు తెలిపారు. నీటి కాలుష్యం, అటవీ నిర్మూలన సహా అక్రమ కొకైన్ ల్యాబ్ ల వ్యర్థాలు సముద్రంలో కలవడంతోనే సొరచేపల్లో ఈ కొకైన్ ఆనవాళ్లు కనిపించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ విషయం సంబంధించి ‘కొకైన్ షార్క్’ అనే టైటిల్ తో…