మోహన్‌లాల్, జీతు జోసెఫ్ కలయికలో వచ్చిన ‘దృశ్యం’ దాని సీక్వెల్ ‘దృశ్యం 2’ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్ సినిమాగా ‘ట్వల్త్ మేన్’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా వీరి ముందు సినిమా ‘దృశ్యం2’ లాగే డిజిటల్ లో రిలీజ్ కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు…