Backward Walking: అంతా ఫిట్‌నెస్‌పై కాస్త ఫోకస్ పెడుతున్నారు.. కొత్త ఏడాదిలో మరికొందరు ఎలాగైనా తమ జీవన శైలి మార్చుకోవాలని నిర్ణయం తీసుకుని ముందుకు కదులుతున్నారు.. ఇదే సమయంలో 100 అడుగులు వెనక్కి నడవడం 1,000 అడుగులు ముందుకు నడవడానికి సమానమని చెప్పే ఒక వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా ట్రెండ్ అవుతోంది.. కానీ, ఇందుతో నిజం ఎంత? అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.. నడక అనేది ఫిట్‌గా ఉండటానికి సులభమైన మరియు అత్యంత…