Dutch Man : పుట్టించిన తల్లిదండ్రులంటే ఎవరికి ప్రేమ ఉండదు. 9నెలలు కడుపులో పెట్టుకుని బయట ప్రపంచానికి పరిచయం చేసేది తల్లి. తల్లి 9నెలలు మోస్తే.. తండ్రి జీవితాంతం మోస్తాడు. పిల్లలను ఓ స్థాయి వరకు తీసుకొచ్చి.. వారి కాళ్ల మీద వార నిలబడే వరకు కంటికి రెప్పలా కాపాడుతాడు తండ్రి.