అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా “101 జిల్లాల అందగాడు”. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ తో సినీ ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. ప్రమ