vivo X200T launch: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎందుకంటే అల్ ఇన్ వన్ మొబైల్ vivo X200T స్మార్ట్ ఫోన్ నేడు లాంచ్ కాబోతోంది కాబట్టి. ఈ మొబైల్ (vivo X200T) ఎలాంటి రాజీ లేకుండా పూర్తి ఆల్‌రౌండ్ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేశారు. ZEISS పవర్డ్ కెమెరా సిస్టమ్, పని సులభం చేసే AI టూల్స్, రోజంతా నమ్మకంగా నిలిచే ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు.. ఇవన్నీ కలిసిన…