100x జూమ్ నుంచి 6200mAh బ్యాటరీ వరకు.. స్మార్ట్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం.. నేడే vivo X200T లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vivo X200T launch: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎందుకంటే అల్ ఇన్ వన్ మొబైల్ vivo X200T స్మార్ట్ ఫోన్ నేడు లాంచ్ కాబోతోంది కాబట్టి. ఈ మొబైల్ (vivo X200T) ఎలాంటి రాజీ లేకుండా పూర్తి ఆల్‌రౌండ్ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేశారు. ZEISS పవర్డ్ కెమెరా సిస్టమ్, పని సులభం చేసే AI టూల్స్, రోజంతా నమ్మకంగా నిలిచే ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు.. ఇవన్నీ కలిసిన ఒక ప్యాకేజ్ తో మొబైల్ రానుంది.
Range Rover Sentinel: గణతంత్ర వేడుకల్లో ఆకర్షణగా నిలిచిన ప్రధాని కారు.. ఇది కదిలే భద్రతా కోట!
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
vivo X200Tలో మొదటగా చెప్పుకోవాల్సింది దీని కెమెరా సిస్టమ్. ఇది 50MP ZEISS సూపర్ టెలిఫోటో కెమెరా కలిగిన ఏకైక స్మార్ట్‌ఫోన్. దీనితో పాటు 50MP ZEISS మెయిన్ కెమెరా, 50MP ZEISS అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇవి మూడు వేర్వేరు లెన్స్‌లు కాదు.. ఒకే పూర్తి ఇమేజింగ్ సిస్టమ్‌లా పనిచేస్తాయి. ZEISSతో కలిసి Urban Ecological Zonesకు అనుగుణంగా ట్యూన్ చేయడం వల్ల ఈ కెమెరా నగర పరిసరాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. 100x వరకు జూమ్ చేసి దూరంలోని డీటెయిల్స్‌ను దగ్గరకు తెచ్చుకోవచ్చు.
ఇందులో Dimensity 9400+ ఫ్లాగ్‌షిప్ చిప్ ఉంది. హెవీ మల్టీటాస్కింగ్, గేమింగ్, కంటెంట్ క్రియేషన్ అన్ని సజావుగా చేసుకోవచ్చు. 3,000,000+ AnTuTu స్కోర్‌తో దీర్ఘకాలం నమ్మకమైన పనితీరు అందిస్తుంది. 6200mAh పెద్ద బ్యాటరీ రోజంతా పని చేసుకొనేందుకు వీలుగా ఉంటుంది. 90W ఫ్లాష్‌చార్జ్, 40W వైర్‌లెస్ ఫ్లాష్‌చార్జ్‌తో తక్కువ సమయంలోనే బ్యాటిరిని ఛార్జ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్ వల్ల ఎక్కువసేపు వాడినా ఫోన్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. IP68, IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్‌తో రోజువారీ అనుకోని పరిస్థితులకూ భయపడాల్సిన అవసరం లేదు.
Director Anil Ravipudi : నెక్స్ట్ ప్రాజెక్ట్ క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
OriginOSపై నడిచే మొబైల్ మీ పని మరింత సులభంగా చేయడమే లక్ష్యంగా రూపొందింది. ఇంకా వివో ఆఫీస్ కిట్ ద్వారా ఫోన్, పీసీ మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఫోన్‌ను పీసీపై మిరర్ చేసి రియల్‌టైమ్‌లో కంట్రోల్ చేయవచ్చు. కేబుల్స్ లేకుండా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. నోట్స్ అన్ని డివైస్‌ల్లో సింక్ అవుతాయి. ఇంకా, vivo X200Tకు 5 ఏళ్ల స్మూత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ ఉంది. 5 సంవత్సరాల OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో దీర్ఘకాల భరోసా ఇస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!