Realme: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) తాజాగా ఒక అద్భుత కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. మొబైల్ లో 10,000mAh భారీ బ్యాటరీ కలిగి ఉండడం. ఇది సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో లభించే బ్యాటరీల కంటే రెట్టింపు సామర్థ్యం. రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీపీఎంపీ చేస్ శూ స్వయంగా దీనిని అన్‌బాక్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫోన్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి. ఇక ఈ…
Realme GT7: రియల్‌మీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ GT7 ని చైనాలో ఏప్రిల్ 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అద్భుతమైన పనితీరు, భారీ బ్యాటరీలతో “డబుల్ క్రౌన్” కోసం పోటీ పడతామని కంపెనీ తెలిపింది. ఇక రియల్‌మీ చైనా వైస్ ప్రెసిడెంట్ ప్రకారం.. GT7 ఫోన్‌లో 7000mAh కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీను అందించనున్నారు. అలాగే 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుందని తెలిపారు. ఇకపోతే ఈ ఫోన్…