డాల్బీ విజన్ సపోర్ట్, OLED డిస్‌ప్లే, 8,500mAh బ్యాటరీతో Redmi K90 Ultra
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi K90 Ultra: షియోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ అక్టోబర్ 2025లో చైనాలో Redmi K90 Pro Maxను, Redmi K90తో కలిసి విడుదల చేసింది. Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం K90 సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. అయితే, త్వరలోనే ఆ స్థానాన్ని కొత్త మోడల్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో మరో కొత్త ఫోన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది Redmi K90 Ultraగా మార్కెట్‌లోకి రానుందని అంచనా. ఈ ఫోన్, గత మోడల్‌తో పోలిస్తే కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్స్ తో రాబోతుందన్నారు. తాజాగా దీనికి సంబంధించిన చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: స్క్వేర్ సెన్సార్ సెల్ఫీ కెమెరా.. యాపిల్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న Oppo Find X10, హువావే
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Redmi K90 Ultra స్పెసిఫికేషన్లు:
రెడ్మీ K90 Ultraలో MediaTek Dimensity 9500 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించనుంది. ఇది హైఎండ్ పని తీరు, గేమింగ్ కోసం రూపొందించిన శక్తివంతమైన ప్రాసెసర్‌గా భావిస్తున్నారు.
* 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* “అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్” డిస్‌ప్లే
* గేమింగ్ సమయంలో వేడి నియంత్రణ కోసం యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్
10,000mAh బ్యాటరీ?:
Redmi K90 Ultraలో 8,500mAh లేదా అంతకంటే పెద్ద బ్యాటరీ ఉండొచ్చని తెలుస్తుంది. ఇది ముందుగా వినిపించిన 10,000mAh బ్యాటరీ ఉండే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ, భారీ బ్యాటరీతో దీర్ఘకాలిక బ్యాకప్ అందించే అవకాశం ఉంది.
Read Also: IND vs PAK: ఫిబ్రవరి 12న బంగ్లాలో ఎన్నికలు.. భారత్తో మ్యాచ్పై పాక్ యూ టర్న్.. ఆ రోజే తెలుస్తుంది!
డిస్‌ప్లే, కెమెరాలో అప్‌గ్రేడ్స్:
కెమెరా విభాగంలో ఈ ఫోన్ గణనీయమైన అప్‌గ్రేడ్స్ అందించనుందని తెలుస్తుంది.
* LTPS OLED ప్యానెల్
* 6.81 అంగుళాల నుంచి 6.89 అంగుళాల మధ్య స్క్రీన్ సైజ్
Redmi K90 Pro Max ధర:
గతంలో లాంచ్ అయిన Redmi K90 Pro Max చైనాలో CNY 3,999 (భారత కరెన్సీలో సుమారు రూ. 49,000) ప్రారంభ ధరతో విడుదలైంది. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.
స్పెసిఫికేషన్లు:
* 6.9 అంగుళాల OLED డిస్‌ప్లే (1200×2608 పిక్సెల్స్)
* 120Hz రిఫ్రెష్ రేట్
* 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
* HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్
* Snapdragon 8 Elite Gen 5 (3nm) చిప్‌సెట్
16GB LPDDR5x RAM, 1TB UFS 4.1 స్టోరేజ్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!