Chairman’s Desk: దేశంలో కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పూర్తిచేసుకుంది. దున్నేవాడిదే భూమి నినాదంతో భూసంస్కరణలకు నాంది పలికిన వామపక్షాలు.. బెంగాల్, కేరళలో అధికారం చేపట్టి.. తమ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. అధికారం కంటే ప్రజాఉద్యమాలకే పెద్దపీట వేసిన లెఫ్ట్ భావజాలం.. నిబద్ధతతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ప్రజాస్వామ్య మూలసూత్రాలకు కట్టుబడుతూ.. ఎప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడినా.. అక్కడ ప్రజల్లో అవగాహన కలిగించి.. ఎర్రజెండా రెపరెపలాడింది. అలా…