Ioniq 5 is Hyundai’s 100 Millionth Car: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ ‘హ్యుందాయ్’ అరుదైన మైలురాయిని అందుకుంది. సోమవారం గ్లోబల్ క్యుములేటివ్ ప్రొడక్షన్‌లో 100 మిలియన్ (10 కోట్ల) యూనిట్ల మైలురాయిని చేరుకుంది. కంపెనీ స్థాపించిన 57 సంవత్సరాలలో ఈ ఘనతను సాధించింది. అయోనిక్ 5 మోడల్ తొలి కారును 10 కోట్ల వాహనంగా దక్షిణ కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్‌లో ఓ కస్టమర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఉల్సాన్ ప్లాంట్‌లో హ్యుందాయ్…