అమెరికా మాజీ అధ్యక్షుడు, అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా వివమర్శలు ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెరపైకి వచ్చారు.. కరోనా వైరస్ పుట్టిక గురించి ఆది నుంచి చైనాపై ఆరోపణలు చేస్తున్న ఆయన.. ఓ దశలో అది చైనా వైరస్ అంటూ కూడా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే..అయితే, చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే కోవిడ్ వైరస్‌ను సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొన్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై స్పందించిన ట్రంప్.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పుట్టుకపై తాను…