సోనూ సూద్ మంచి నటుడు మాత్రమే కాదు… మంచి మనిషి కూడా! ఎన్నో సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నా, అతనిలోని మానవీయ కోణం మాత్రం గత యేడాది కరోనా సమయంలోనే బయట పడింది. కష్టాలలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి తన వాళ్ళతో కలిసి ఓ ప్రైవేట్ ఆర్మీనే క్రియేట్ చేశాడు సోనూసూద్. పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ దేశంలో ఆపన్నులు ఎక్కడ ఉన్నా వారికి సరైన సమయంలో సహాయం అందించాడు. అందుకే ఇవాళ అతను అందరి…