Child Selling: హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్ నగర్ ప్రాంతంలో అసిఫ్, అస్మా దంపతలు నివసిస్తున్నారు. అసిఫ్ తన భార్య అస్మాను బెదిరించి వారి 18 రోజుల పాపను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ కు లక్ష రూపాయలకు చాంద్ సుల్తానా అనే మహిళ ద్వారా విక్రయించాడు. వెంటనే ఈ విషయాన్ని అస్మా బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించింది. ఇందుకు సంబంధించి కేస్ నమోదు చేసుకొని బండ్లగూడ పోలీసులు…