Hyundai Venue July 2025 offer: జూలై నెలలో హ్యుందాయ్ కంపెనీ వివిధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కంపెనీకి చెందిన రెండవ బెస్ట్ సెల్లింగ్ కారు హ్యుందాయ్ వెన్యూపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నారు. జూలై 2025లో హ్యుందాయ్ వెన్యూ కొనుగోలు చేస్తే.. ఏకంగా రూ. 85,000 వరకు ఆదా అవుతుంది. నగదు తగ్గింపుతో పాటు, ఈ ఆఫర్‌లో ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం.. కస్టమర్లు తమ సమీప…