బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 12,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ శాఖతో పాటు ఇతర విభాగాలకు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 85% ఇంజనీర్లను జనరల్ క్లర్కులు, అసోసియేట్‌లుగా ఎంపిక చేసే వ్యవస్థను రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. Also Read: Aarambham Movie Review: ఆరంభం మూవీ రివ్యూ అలాగే ప్రతి…