Expensive Taxi Ride: స్విట్జర్లాండ్ పర్యటనలో అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ గినా డార్లింగ్ ఊహించని షాక్ తగిలింది.. కేవలం గంటపాటు టాక్సీ ప్రయాణానికి ఆమెకు దాదాపు $338 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.30,500 బిల్లు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది… వీడియోలో ప్రయాణం కొనసాగుతుండగానే టాక్సీ మీటర్ మొత్తం 225.70 స్విస్…