ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాలా పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అంతగా పాపులర్ ఈ చిన్నారి. అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఈ మధ్య రిలీజ్ అయిన సమంత టైటిల్ రోల్ చేసిన శాకుంతలం అనే సినిమ�