World Cup final: ఫైనల్ మ్యాచ్‌లో కలకలం.. “ఫ్రీ పాలస్తీనా” టీషర్ట్ ధరించి దూసుకొచ్చిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup final: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచులో కలకలం రేగింది. ఫ్రీ పాలస్తీనా అంటూ టీషర్ట్, పాలస్తీనా జెండా రంగులు కలిగిన మాస్క్ ధరించిన ఓ వ్యక్తి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. పిచ్ వద్దకు వచ్చి బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించారు.
ఎర్రటి షార్ట్ ధరించిన వ్యక్తి ముందు భాగంలో ‘‘ పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి’’ అని, వెనక ‘ఫ్రీ పాలస్తీనా’ అనే కామెంట్స్ ఉన్న తెల్లటి టీషర్టు ధరించాడు. భద్రతా ఉల్లంఘనపై ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..

Read Also: IND vs AUS: గత 10 ఓవర్ల నుంచి లేని బౌండరీ.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, కేఎల్ రాహుల్
ఇలా ఓ అన్ నోన్ వ్యక్తి మైదానంలోకి దూసుకు రావడం వల్ల మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. భద్రతా అధికారులు చొరబాటుదారుడిని పట్టుకున్నారు, ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఫామ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఔట్ కావడంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల జరిగిన మ్యాచులో ఓ వ్యక్తి ఇజ్రాయిల్-భారత్ స్నేహాన్ని తెలిపేలా జెండాను ప్రదర్శించారు. తాజాగా ఈ రోజు జరుగున్న మ్యాచులో ఏకంగా ఓ వ్యక్తి పాలస్తీనాకు మద్దుతుగా టీషర్టు, మాస్కు ధరించి స్టేడియంలోకి రావడం సంచలనంగా మారింది.
#ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field
(Pics: ANI Photos) pic.twitter.com/AfilmF75sB
— ANI (@ANI) November 19, 2023
తాజావార్తలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!