పాకిస్థాన్ ఆటగాళ్లు అందరూ ధోని అభిమానులే…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు నాదరూ కెప్టెన్ విరాట్ కోహ్లీని అలాగే ధోనిని కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే దీని పై పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ… ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు అందరూ విరాట్ కోహ్లీ. ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానులు అని, అందుకే నిన్న మ్యాచ్ తర్వాత వారు కోహ్లీ, ధోనిని కలిశారు అని అన్నారు. ఇక భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య స్నేహబంధం గురించి మాట్లాడుతూ.. ఈ పోటీని ప్రత్యర్థుల మధ్య జరిగే పోరుగా ప్రచారం చేసేది కేవలం అభిమానులు, మీడియా మాత్రమేనని… కానీ రెండు జట్లలోని ఆటగాళ్లకు ఒకరి మీద ఒకరికి ఎంతో గౌరవం, అభిమానం ఉన్నందున అక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఈ క్రీడలే ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తాయి అని పేర్కొన్నాడు వసీం అక్రమ్.
Also Read
- IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
- Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!