భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు నాదరూ కెప్టెన్ విరాట్ కోహ్లీని అలాగే ధోనిని కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే దీని పై పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ… ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు అందరూ విరాట్ కోహ్లీ. ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానులు అని, అందుకే నిన్న మ్యాచ్ తర్వాత వారు కోహ్లీ, ధోనిని కలిశారు అని అన్నారు. ఇక భారత్, పాక్ ఆటగాళ్ల…