Home
International Sports
Vvs Laxman Says Virat Kohli And Kane Williamson Share Lot Of Mutual Respect
కోహ్లీ, విలియమ్సన్ మధ్య పోటీ ఏమాత్రం ఉండదు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ గురించి మాట్లాడుతూ… కోహ్లీ, విలియమ్సన్ గొప్ప క్రికెటర్లని ప్రశంసించారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న కోహ్లీసేన జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ మధ్య పోటీ ఉండదు. వారిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు. కోహ్లీ, విలియమ్సన్ ఇద్దరూ ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఆకర్షించారు. వారు తమతమ జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారు అని అన్నారు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..