గుడ్ న్యూస్ : ఐపీఎల్ మ్యాచ్లకు ఫ్యాన్స్కి ఎంట్రీ.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ అభిమానులకు తీపికబురు అందింది. ఐపీఎల్ 2021 మ్యాచ్ లకు అభిమానులను అనుమతిస్తున్నట్లుగా కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదల అయింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 కు మధ్య లో బ్రేక్ పడిన సంగతి తెల్సిందే. అయతే.. ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు ఈ నెల 19 నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో… ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే… సెప్టెంబర్ 16 వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్ ల టికెట్లు ను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్ సైట్ www.iplt20.com లో ఐపీఎల్ టికెట్లు లభ్యమవుతాయని ప్రకటించింది యాజమాన్యం. కాగా.. సెప్టెంబర్ 19 వ తేదీన ముంబై మరియు చెన్నైల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Also Read
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Tags
- cricket
- fans
- ipl 2021
- VIVO IPL 2021
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..