Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Virat Kohli Teases Australian Fans With Sandpaper Gesture

Virat Kohli: నా దగ్గర ఏమీ లేదు చూస్కోండి.. ఆసీస్ అభిమానులకు విరాట్ కోహ్లీ కౌంటర్

Published Date :January 5, 2025 , 8:43 am
By Chandra Shekhar Pamena
  • ఆసీస్ అభిమానులకు గట్టి కౌంటర్ ఇచ్చిన విరాట్ కోహ్లీ..
  • నా దగ్గర సాండ్‌పేపర్ లేదు చూస్కోండంటూ సైగలు చేసిన విరాట్..
  • మీ ఆటగాడు స్మిత్ సాండ్ పేపర్‌ స్కాంలో ఇరుక్కున్నాడు: విరాట్ కోహ్లీ
Virat Kohli: నా దగ్గర ఏమీ లేదు చూస్కోండి.. ఆసీస్ అభిమానులకు విరాట్ కోహ్లీ కౌంటర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Virat Kohli: స్టేడియంలో విరాట్ కోహ్లీ ఎంత ఉత్సహంగా ఉంటాడో.. అంతే సీరియస్ గా అతడిని లేదా జట్టును ఎవరైనా టార్గెట్‌ చేస్తే స్ట్రాంగ్ కౌంటర్‌ కూడా ఇస్తాడు. అది బౌలర్లా.. ప్రేక్షకులా? అనేది కోహ్లీ పట్టించుకోడు. ఇక, ఆస్ట్రేలియా టూర్ లో అందరి చూపు విరాట్ మీదే ఉన్నాయి. మెల్‌బోర్న్‌లో ఆసీస్‌ ఫ్యాన్స్ కోహ్లీని ఎగతాళి చేయగా.. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లను టార్గెట్‌ చేసిన వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

Read Also: Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ హీరో వెంకటేష్ కాదట.. ఆయనేనట ?

అయితే, సిడ్నీ టెస్టుకు స్టాండింగ్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో రోజు చివరి సెషన్‌లో గాయంతో డగౌట్‌కు వెళ్లిపోయాడు. అంతకుముందు అతడి షూస్‌లో సాండ్ పేపర్ ఉందని పలు వీడియోలను ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ షేర్ చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలంటూ కామెంట్స్ పెట్టారు. ఇక, ఇవాళ బుమ్రా బౌలింగ్‌కు రాలేదు.. దీంతో జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు. అయినా, సరే ఆసీస్ అభిమానులు అరుస్తూనే ఉండటంతో.. స్టీవ్‌ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ తన జేబులో రెండు చేతులు పెట్టి ‘నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి’ అన్నట్లు వారికి సైగలు చేశాడు. స్మిత్ సాండ్ పేపర్‌ స్కాంలో ఇరుక్కున్నాడు.. బుమ్రాపై వస్తున్న ట్రోల్స్‌కు కౌంటర్‌గా ఈ విధంగా విరాట్ రియాక్ట్ కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆటగాళ్లు ఆసీస్‌లా మోసం చేయరంటూ సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

"What is that about?"#AUSvIND pic.twitter.com/HwNZXhKW1S

— cricket.com.au (@cricketcomau) January 5, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australian fans
  • sandpaper gesture
  • steve smith
  • Sydney Test
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions